ఢిల్లీకి గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కేంద్రం పెద్దలకు వివరించనున్నారని సమాచారం.

అనంతరం ఢిల్లీలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొననున్నారని తెలుస్తోంది.దీంతో పాటు గవర్నర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు