అక్కడ చేతులు వేసి ఉన్న పోస్టర్ ని షేర్ చేసిన హీరోయిన్.. దాంతో...

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు ఏదైనా ఒక విషయం గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో స్పందించడం లేదా షేర్ చేయడం వంటివి చేస్తే ఆ విషయాలు ఇట్టే వైరల్ అవుతుంటాయి.

అయితే తాజాగా ఓ ప్రముఖ నటి కొంతమేర అసభ్యకరంగా ఉన్నటువంటి పోస్టర్లను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడం వల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ నటి తెగ ట్రోల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే తమిళ్ యంగ్ హీరోయిన్ మీరా మిథున్ గురించి సినీ ప్రేక్షకుడికి దాదాపుగా తెలిసే ఉంటుంది.అయితే ఈ అమ్మడు సినిమాల్లో నటించింది తక్కువే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ అమ్మడు తన జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ""మీరా ఎనుం తమియజ్ సెల్వీ"" అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.దీంతో తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ని షేర్ చేసింది.

అయితే ఈ పోస్టర్ లో మీరా మిథున్ తన ప్రైవేటు శరీర భాగాలు కనిపించే విధంగా దుస్తులు ధరించడం మరియు ఆమె పక్కనే కూర్చుని ఉన్న ఓ యువకుడు ఆమె ప్రైవేటు శరీర భాగాలపై చెయ్యు వేయడం వంటి వాటి వల్ల ఈ పోస్టర్ కొంతమేర అసభ్యకరంగా కనిపిస్తోంది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడిని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

అంతేకాకుండా సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా అసభ్యకర రీతిలో పోస్టర్లను షేర్ చేయడం వల్ల యువత తప్పు దోవ పడుతుందని వెంటనే ఈ పోస్టర్లను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలగించాలని కామెంట్లు చేస్తున్నారు.అయినప్పటికీ మీరా మీసం మాత్రం ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఈ విషయం ఇలా ఉండగా గత కొద్దికాలంగా ఈ అమ్మడికి కోలీవుడ్ సినిమా పరిశ్రమలో పెద్దగా సినిమా అవకాశాలు లేవు.దీంతో అందాల ఆరబోతతో బోల్డ్ పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధమైంది.

ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ లో నటించేందుకు కూడా మొగ్గు చూపుతోంది.ఇటీవలే ఓ ప్రముఖ తమిళ దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు