Tamballapalle TDP : చంద్రబాబు నివాసం వద్ద తంబళ్లపల్లె టీడీపీ నేతల నిరసన..!!

ఏపీ టీడీపీలో( AP TDP ) టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది.ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నివాసం వద్ద తంబళ్లపల్లె టీడీపీ నేత శంకర్ యాదవ్( Shankar Yadav ) అనుచరులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Tamballapalle Tdp : చంద్రబాబు నివాసం వద్ద-TeluguStop.com

తంబళ్లపల్లె నియోజకవర్గ టికెట్( Tamballapalle Constituency Ticket ) శంకర్ యాదవ్ ను ఇవ్వాలని నిరసనకు దిగారు.

అయితే తాజాగా టీడీపీ అభ్యర్థుల జాబితాలో తంబళ్లపల్లె నియోజకవర్గ టికెట్ ను పార్టీ హైకమాండ్ జయచంద్రారెడ్డికి( Jayachandra Reddy ) కేటాయించిన సంగతి తెలిసిందే.దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న శంకర్ అనుచరులు మంత్రి పెద్దిరెడ్డికి జయచంద్రారెడ్డి బినామీ అని ఆరోపిస్తున్నారు.అలాగే చంద్రబాబు నివాసం వద్ద బైఠాయించి న్యాయం చేయాలని, తంబళ్లపల్లె సీటును శంకర్ కే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube