ముద్దు పెట్టించుకునేందుకు నేను రెడీ పెట్టే వారు లేరంటున్న తాప్సి  

Taapsee Pannu Ready For Lip Lock-

తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన తాప్సి ఆ తర్వాత తమిళం అక్కడ నుండి హిందీ అంటూ మొత్తం ఇండియా తిరిగేస్తుంది.సౌత్‌తో పోల్చితే బాలీవుడ్‌లో ఈ అమ్మడికి కాస్త మంచి గుర్తింపు దక్కినట్లుగా తెలుస్తోంది.బాలీవుడ్‌లో ఈ అమ్మడు అడపా దడపా సినిమాలు అయితే చేస్తుంది...

Taapsee Pannu Ready For Lip Lock--Taapsee Pannu Ready For Lip Lock-

కాని అవి కమర్షియల్‌ మూవీస్‌ కాకపోవడంతో ఆమెకు ఆశించిన స్థాయిలో అక్కడ గుర్తింపు రావడం లేదు.కమర్షియల్‌ బ్రేక్‌ కోసం ఈ అమ్మడు ఎదురు చూస్తోంది.

Taapsee Pannu Ready For Lip Lock--Taapsee Pannu Ready For Lip Lock-

కమర్షియల్‌ బ్రేక్‌ రావాలి అంటే స్కిన్‌ షో చేయడంతో పాటు ముద్దు సీన్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలి.అందుకు ఈమె సిద్దంగానే ఉంది.

కాని ఈ అమ్మడికి అలాంటి ఆఫర్లు మాత్రం రావడం లేదు.ముఖ్యంగా గ్లామర్‌ పాత్రలు అస్సలు తన వద్దకు రావడం లేదని వాపోయింది.సౌత్‌లో తాను బాగానే గ్లామర్‌ పాత్రలు చేశాను..

కాని బాలీవుడ్‌లో మాత్రం అలాంటి పాత్రలు నాకు రావడం లేదు.తాజాగా గేమ్‌ ఓవర్‌ చిత్రంలో నటించిన తాప్సి ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం తన కెరీర్‌ అంత సాఫీగా ఆనందకరంగా లేదని చెప్పుకొచ్చింది.

తనకు వస్తున్న ఒకటి రెండు ఆఫర్లతో కెరీర్‌ను నెట్టుకు వస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.ఒకవేళ తాను కమర్షియల్‌ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానంది.కాని తనకు కమర్షియల్‌ పాత్రలు చేసేది ఎవరు, తనతో లిప్‌ లాక్‌ చేసేది ఎవరు అంటూ తాప్సి ఆవేదనగా ప్రశ్నిస్తోంది.