విశాఖ నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలతకు రిమాండ్

విశాఖలో సంచలనం సృష్టించిన నోట్ల మార్పిడి కేసులో ఆర్ఐ స్వర్ణలతకు పోలీసులు రిమాండ్ విధించారు.ఈ క్రమంలోనే స్వర్ణలత సహా నలుగురికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

 Swarnalata Remanded In Visakha Note Exchange Case-TeluguStop.com

దీంతో నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు.కాగా నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏఆర్ ఆర్ఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే.కాగా రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవీ అధికారులను మోసం చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube