విశాఖ నోట్ల మార్పిడి కేసులో స్వర్ణలతకు రిమాండ్
TeluguStop.com
విశాఖలో సంచలనం సృష్టించిన నోట్ల మార్పిడి కేసులో ఆర్ఐ స్వర్ణలతకు పోలీసులు రిమాండ్ విధించారు.
ఈ క్రమంలోనే స్వర్ణలత సహా నలుగురికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.దీంతో నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు.
కాగా నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏఆర్ ఆర్ఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే.
కాగా రూ.90 లక్షల విలువైన రూ.
500 నోట్లు ఇస్తే రూ.కోటి విలువ గల రూ.
2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవీ అధికారులను మోసం చేసిన విషయం తెలిసిందే.
భగవంత్ కేసరి, డాకు మహరాజ్ బాలయ్య రెండు సినిమాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రొడ్యూసర్లు…కారణం ఏంటి..?