మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది.

ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది.అయితే సిసోడియా బెయిల్ ను ఈడీ వ్యతిరేకించింది.

దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు