అందుకే ప్రభాస్ స్లిమ్ గా మారిపోయాడా.. ఎగ్జైటింగ్ అయిపోతున్న డార్లింగ్ ఫ్యాన్స్!

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

 Surprise In Prabhas Salaar Movie Details, Prabhas, Salaar, Prashanth Neel, Prabh-TeluguStop.com

ఈయనకు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదు.అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టలేక పోయాడు.

ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.

కెజిఎఫ్ భారీ విజయం సాధించడంతో సలార్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాపై తాజాగా ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అయ్యింది.

Telugu Salaar, Hombale, Prabhas, Prabhas Macho, Prabhasprasanth, Prabhas Salaar,

సలార్ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్ లో మ్యాచో మ్యాన్ గా కనిపించ బోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈయన లుక్ కూడా మేకర్స్ రివీల్ చేసారు.అయితే ఈ సినిమాలో రఫ్ లుక్ తో పాటు స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో కూడా కనిపించ బోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Salaar, Hombale, Prabhas, Prabhas Macho, Prabhasprasanth, Prabhas Salaar,

అందుకే ప్రభాస్ స్లిమ్ అయ్యాడని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.నిన్న ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా విషయం తెలిసిందే.ముందు కంటే ప్రభాస్ మరింత స్లిమ్ ఆ అందంగా కనిపిస్తున్నాడు.

ముఖంలో గ్లోతో మెరిసి పోతున్నాడు.మరి ఈ లుక్ సలార్ కోసమే అని ఫ్యాన్స్ ను ఈ లుక్ తో ప్రభాస్ సర్ప్రైజ్ చేయబోతున్నాడు అని టాక్ బయటకు వచ్చింది.

చూడాలి మరి ఈ సినిమా ప్రభాస్ లుక్ ఎంత ఆకట్టుకుంటుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube