SBI : ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు( State Bank of India ) భారత అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఎలక్టోరల్ బాండ్ల కేసులో( case of electoral bonds ) భాగంగా ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

ఎలక్టోరల్ బాండ్ల నంబర్లను అందజేయకపోవడంపై ధర్మాసనం సీరియస్ అయింది.అన్ని వివరాలను ఇవ్వాలని గతంలో ఇచ్చిన తీర్పులో వెల్లడించినా ఎస్బీఐ పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.అలాగే సోమవరం లోగా వివరణ ఇవ్వాలని ఎస్బీఐకి ఆదేశాలు జారీ చేసింది.

నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?
Advertisement

తాజా వార్తలు