అది వేసుకోవడం మర్చిపోయా... బోల్డ్ కామెంట్స్ చేసిన సుప్రీత.. వైరల్ అవుతున్న వీడియో!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో సురేఖ వాణి ఒకరు.అయితే ప్రస్తుతం ఈమె సినిమాలు తగ్గించినా తన కుమార్తె సుప్రీతతో కలిసి ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.

 Supreeta Made Bold Comments The Video Is Going Viral , Supreeta ,supreeta Bold C-TeluguStop.com

ఇలా సోషల్ మీడియా వేదికగా సుప్రీత తన తల్లి సురేఖవాణితో కలిసి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.అయితే కొన్నిసార్లు మితిమీరిన గ్లామర్ షో కారణంగా వీరిద్దరూ నెటిజన్లో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.

Telugu Supreeta, Supreeta Dance, Supreetaglamor, Surekhavani, Tammy Tucker-Movie

ఇలా నెటిజన్స్ కామెంట్ చేసినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వారి ధోరణిలో వారు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే సుప్రీత సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.రవితేజ తాజాగా నటించిన ధమాకా సినిమాలోని పల్సర్ బైక్ పాటకు సుప్రీత డాన్స్ వేశారు.అయితే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందులో సుప్రీత పొట్ట చాలా క్లియర్ గా కనిపిస్తుంది.

దీంతో ఈ వీడియో పై నేటిజన్స్ కామెంట్ చేయకముందే సుప్రీత ఈ వీడియోని షేర్ చేస్తూ ఇన్నర్ వేసుకోవడం మర్చిపోయా అంటూ కామెంట్ చేశారు.

Telugu Supreeta, Supreeta Dance, Supreetaglamor, Surekhavani, Tammy Tucker-Movie

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి ఆహారపు అలవాట్లు కారణంగా కొందరిలో పొట్ట అధికంగా కనపడుతూ ఉంటుంది ఇలా పొట్ట కనపడకుండా ఉండడం కోసం సెలబ్రిటీలు టమ్మి టక్కర్ అనే ఇన్నర్ వేర్ ధరిస్తారు.ఇది ధరించడం వల్ల వారికి పొట్ట ఉన్నట్టు కనిపించదు అలాగే వారి బాడీ కూడా చాలా ఫిట్ గా ఉన్నట్టు కనపడుతుంది.అయితే సుప్రీత ఈ డాన్స్ వీడియో చేసే సమయంలో టమ్మి టక్కర్ వేసుకోవడం మర్చిపోయారని తెలుస్తోంది.

దీంతో ఈ వీడియోలో ఈమెకు పొట్ట క్లియర్ గా కనిపించడంతో ఈ వీడియోని షేర్ చేస్తూ టమ్మి టక్కర్ వేసుకోవడం మర్చిపోయా అంటూ కామెంట్ చేశారు.దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ వేసుకోవడం మర్చిపోతే మర్చిపోయావు కానీ మరి ఇలా చెప్పడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube