'మహావీరుడు' టైటిల్‌ను లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఓ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతుంది .సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా టైటిల్‌ను ఆవిష్కరించి, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

 Superstar Mahesh Babu Unveiled The Title Of ' Mahaveerudu' , Sivakarthikeyan ,ma-TeluguStop.com

తెలుగులో ఈ చిత్రానికి మహావీరుడు అనే టైటిల్ ను ఖరారు చేయగా , తెలుగు వెర్షన్ కు మావీరన్ అనే టైటిల్ ను పెట్టారు“శివకార్తికేయన్ మహావీరుడు టైటిల్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది! మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో మైండ్ బ్లోయింగ్ గా వుంది.

శివకార్తికేయన్‌ను తాళ్లతో కట్టగా .ఆయన అలా కట్లు తోనే విలన్స్ ని స్టయిలీష్ గా కొట్టడం చాలా డిఫరెంట్ గా వుంది.ఈ యాక్షన్ సీక్వెన్స్ ఆలోచన చాలా కొత్తగా ఉండగా , క్యారికేచర్ స్టిల్ తో టైటిల్ రివీల్ కావడం మరింత రెఫ్రెషింగ్ గా వుంది.ఈ యాక్షన్ సీక్వెన్స్ లో శివకార్తికేయన్ అవుట్ స్టాండింగ్ గా కనిపించారు.

భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.విధు అయ్యన్న డీవోపీ ,ఫిలోమిన్ ,ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube