బలగం సినిమాకు సూపర్ టాక్..!

కమెడియన్ వేణు డైరెక్షన్ లో ప్రియదర్శి లీడ్ రోల్ లో దిల్ రాజు నిర్మించిన సినిమా బలగం.తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.

 Super Talk For Dil Raju Balagam, Balagam, Dil Raju,priyadarshi,tollywood,venu-TeluguStop.com

సినిమా మార్చి 3న రిలీజ్ అవుతుండగా లేటెస్ట్ గా ప్రీమియర్ షోని ఏర్పాటు చేశారు.ఈ ప్రీమియర్ షో చూసిన కొందరు సినీ ప్రముఖులు సినిమా గురించి గొప్ప ప్రశంసలు అందించారు.

సరదాగా నవ్విస్తూ ఏడిపిస్తూ సినిమా ఆద్యంతం ఆకట్టుకుందని చెప్పారు.బలగం సినిమాతో కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారాడు.

అతను చెప్పిన కథ నచ్చి దిల్ రాజు నిర్మించడం జరిగింది.అయితే కథ చెప్పినట్టుగా సినిమా తీయడం అన్ని సందర్భాల్లో కుదరదు.

Telugu Balagam, Dil Raju, Priyadarshi, Tollywood, Venu-Movie

కానీ ఈ విషయంలో వేణు సక్సెస్ అయ్యాడని తెలుస్తుంది.ఇన్నాళ్లు వేణుని ఒక కమెడియన్ గా మాత్రమే చూడగా బలగం సినిమా తర్వాత అతన్ని ఒక మంచి దర్శకుడిగా కూడా గుర్తిస్తారని తెలుస్తుంది.సినిమాకు ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ వచ్చింది.అయితే ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఎలాంటి రిజల్ట్ అందిస్తారు అన్నది చూడాలి.ఈ సినిమా విషయంలో దిల్ రాజు ప్రమోషన్స్ కూడా ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube