ఆ అలవాట్లకు బానిసైన నన్ను ఆవిడ మార్చింది.. రజనీ కామెంట్స్ వైరల్!

రజనీకాంత్ సౌత్ ఇండియా ప్రేక్షకులకు తన నటనతో దగ్గరై ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ మూవీలో రజనీకాంత్ నటిస్తున్నారు.

 Super Star Rajnikanth Comments About Wife Latha Goes Viral In Social Media Detai-TeluguStop.com

రజనీకాంత్ భార్య లత గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.రజనీకాంత్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడానికి లత కారణమని చాలామంది భావిస్తారు.

అయితే లత గురించి రజనీకాంత్ తాజాగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

లతను నాకు పరిచయం చేసిన స్నేహితుడు మహేంద్రన్ కు, లతకు శుభాకాంక్షలు అని రజనీకాంత్ పేర్కొన్నారు.

లైఫ్ లాంగ్ వీళ్లిద్దరికీ రుణపడి ఉంటానని ఆయన కామెంట్లు చేశారు.లత నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

లతను చూసి నేను క్రమశిక్షణ నేర్చుకున్నానని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.బస్ కండక్టర్ గా పని చేసే సమయంలో నేను జాబ్ చేసేవాడినని రజనీకాంత్ అన్నారు.

Telugu Jailer, Rajnikanth, Rajnikanthbad-Movie

ఆ సమయంలో నేను సిగరెట్ తాగేవాడినని మాంసం ఎక్కువగా తినేవాడినని ఈ మూడు అలవాట్లు ఆరోగ్యానికి మంచివి కావని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.పెళ్లైన తర్వాత నా భార్త తన లవ్ తో ఈ అలవాట్లకు దూరం చేసిందని రజనీకాంత్ తెలిపారు.నా భార్య లత వల్లే ప్రస్తుతం ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నానని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం రజనీకాంత్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

Telugu Jailer, Rajnikanth, Rajnikanthbad-Movie

రజనీకాంత్ నటించిన సినిమాలు తమిళంలో సక్సెస్ సాధిస్తున్నా తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోవడం లేదు.రజనీకాంత్ సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సినిమా సినిమాకు రజనీకాంత్ మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube