రాజన్న క్షేత్రం నుండి వెంకన్న క్షేత్రం వరకు సూపర్ లగ్జరీ బస్సు వేములవాడ ◆ వేములవాడ – సిరిసిల్ల హైదరాబాద్ – తిరుపతి ◆వయా:- సిద్ధిపేట, హైదరాబాద్, కర్నూల్, మైదుకూరు, కడప, రాజంపేట.◆711-కిలోమీటర్లు ◆ప్రతి రోజు మధ్యాహ్నం:- ◆12:00 గంటలకు వేములవాడ నుండి బయలుదేరి◆మరుసటి రోజు ఉదయం 4:30 నిముషాలకు తిరుపతి చేరుకుంటుంది.వివరాలకు ఆర్టీసీ వేములవాడ వారిని సంప్రదించగలరనీ తెలిపారు
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Rajanna Sircilla News