రాజన్న క్షేత్రం నుండి వెంకన్న క్షేత్రం వరకు సూపర్ లగ్జరీ బస్సు

రాజన్న క్షేత్రం నుండి వెంకన్న క్షేత్రం వరకు సూపర్ లగ్జరీ బస్సు వేములవాడ ◆ వేములవాడ - సిరిసిల్ల హైదరాబాద్ - తిరుపతి ◆ వయా:- సిద్ధిపేట, హైదరాబాద్, కర్నూల్, మైదుకూరు, కడప, రాజంపేట.

రాజన్న క్షేత్రం నుండి వెంకన్న క్షేత్రం వరకు సూపర్ లగ్జరీ బస్సు

◆711-కిలోమీటర్లు ◆ప్రతి రోజు మధ్యాహ్నం:- ◆12:00 గంటలకు వేములవాడ నుండి బయలుదేరి ◆మరుసటి రోజు ఉదయం 4:30 నిముషాలకు తిరుపతి చేరుకుంటుంది.

రాజన్న క్షేత్రం నుండి వెంకన్న క్షేత్రం వరకు సూపర్ లగ్జరీ బస్సు

వివరాలకు ఆర్టీసీ వేములవాడ వారిని సంప్రదించగలరనీ తెలిపారు.

విడుదలైన గ్రూప్-1 పరీక్ష ఫలితాలు.. మరి మీ రిజల్ట్ ఏంటి?