సన్ని లియోన్ కి ఇద్దరు నచ్చేశారు

అదృష్టం ఏమైనా మార్చేస్తుంది.ఒకప్పుడు నాలుగు గొడల మధ్య తప్ప బయటకి వినిపించని పేరు సన్ని లియోన్ ది.

 Sunny Leone Enjoying Friendship With Khans-TeluguStop.com

ఇప్పుడు సన్నిని పెట్టుకోని సినిమాలు, సన్నిని పెట్టుకోని యాడ్లు, సన్నిని పెట్టుకోని ఐటమ్ సాంగ్లు.సన్ని లియోన్ అంటే పెద్ద స్టార్.

ఇక్కడితో ఆగిపోవట్లేదు.అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటోంది సన్ని.

ఇన్నిరోజులు ఎవరో అనామకులు సినిమా చేస్తే, తన పేరు మీదే ఒపెనింగ్స్ రాబట్టేది సన్ని.అగ్రనటులు, అగ్ర దర్శకులు ఎవరు పట్టించుకునేవారు కాదు.

ఇప్పుడు సన్నిని బాలివుడ్ అగ్రగామిలు కూడా పట్టించుకుంటున్నారు.దానికి కారణం ఖాన్ త్రయంలో ఇద్దరు, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్.

“ఆమీర్ , షారుఖ్ ఎంతగానో నచ్చేసారు నాకు.ఈరోజు ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారు అంటే, దానికి ఆమీర్ ఖాన్ ఇచ్చిన మద్దతు చాలా పెద్ద కారణం.

ఇక షారుఖ్ , ఆయన నటిస్తున్న రయీస్ లో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఇచ్చారు.వాళ్ళిద్దరు మంచి మనుషులు, గొప్ప స్నేహితులు.ఇక్కడినుంచి నా కెరీర్ కొత్త మలుపు తిరగబోతోందనే ఆశలో ఉన్నాను ” అంటూ చెప్పుకొచ్చింది సన్ని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube