ఒక్క సినిమా కోసం 27 బికినిలు వేసింది

ఏ హీరోయిన్ అయినా ఒక్క సన్నివేశంలో బికినిలో కనిపిస్తే చాలు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి మీడియా ఛానెల్, ప్రతి వెబ్ సైట్ దాని మీద కథనాలు అల్లేస్తుంది.ఒక్క బికినికే ఎదో డేరింగ్ అండ్ డాషింగ్ స్టంట్ చేసినట్టు కనీసం పది ఇంటర్వ్యులలో బికినీ కోసం ఇలా కష్టపడ్డాను, ఇలా ఇబ్బంది పడ్డాను, ఇలా సన్నబడ్డాను అంటూ కబుర్లు చెప్పుకుంటారు బికినీ వేసిన భామలు.

 Sunny Leone And Her 27 Bikinis In Mastizaade-TeluguStop.com

మరి ఒక్క బికినికే యువత థియేటర్లకు పరుగులు తీస్తే మరి 27 బికినీల కోసం ఇంకేం చేయాలి.

అవును, ఒక్క సినిమాలోనే 27 బికినిలు వేసింది క్రేజీ హీరోయిన్.

ఆమె ఎవరు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అంత ధైర్యం మన దేశంలో ఇంకెవరికి ఉంటుంది ఒక్క సన్నీ లియోన్ కి తప్ప.

సినిమా పేరు మస్తిజాదే.పచ్చి బూతు సినిమా.

సినిమాలో ఉన్నవన్ని డబుల్ మీనింగ్ డైలాగులే, యువతను రెచ్చగొట్టే సీన్లే.గ్లామర్ డోసు భరించలేక సంవత్సరం పాటు సెన్సార్ వాళ్ళు సినిమాని ఆపేశారు.

ఇక మీరే అర్థం చేసుకోండి సినిమాలో ఎంత బూతు ఉందొ.వీటన్నిటికి మించి సన్నీ లియోన్ ఉంది.

అది కుడా 27 బికినిలతో రెచ్చగొడుతూ కనబడబోతోంది.ఇంకేం, కుర్రకారు పరిగెత్తి మరి కొన్నుక్కుంటారు టికెట్లు.

జనవరి 29న ఈ చిత్రం విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube