మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.నేరస్థుడు, మోసగాడు సుఖేశ్ తనపై మతిలేని ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
సుఖేశ్ అనే వ్యక్తి గురించి తానేప్పుడూ వినలేదని చెప్పారు.వారెవరో కూడా తనకు తెలియదన్నారు.
సుఖేశ్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.