స్టైలిష్ స్టార్( Stylish Star ) గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు అల్లు అర్జున్( Allu Arjun )…మొదట ఈయన ప్రస్థానం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ చేసినప్పటికీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో లో భారీ సక్సెస్ లను అందుకున్నాడు.అందుకోసమే మరోసారి పుష్ప 2 సినిమాతో మరోసారి తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు.అయితే పుష్ప సినిమా రావడానికి ముందే అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువగా మలయాళంలో డబ్ అయి రిలీజ్ అయ్యేవి…
అలా అక్కడ ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.అలాగే ఆయన పేరు కూడా అక్కడ ‘మల్లు అర్జున్’ ( Mallu Arjun )గా పిలుస్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాలకి తెలుగులో ఏ హీరోకి లేనంత క్రేజ్ మలయాళంలో ఆయనకి ఉండేది.ఇక ఇప్పుడు ప్రస్తుతం పాన్ ఇండియా హీరో( Pan India Hero ) అయ్యాడు కాబట్టి మలయాళం( Malayalam ) లో కూడా తన స్టార్ డమ్ మరింతగా పెరిగింది.
ఎంతలా అంటే అక్కడ లోకల్ హీరోలను సైతం జనాలు పట్టించుకోకుండా కేవలం అల్లు అర్జున్ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు అంటే అల్లు అర్జున వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది.
కాబట్టి ఆయన్ని జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు.
తెలుగు కంటే కూడా ఆయనకు మళయాళం లో మంచి క్రేజ్ అయితే ఉంది.ఇక అక్కడ స్టార్ హీరోలైన మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలతో సైతం అల్లు అర్జున్ సినిమాలు పోటీ పడుతున్నాయి అంటే ఆయనని అక్కడ అభిమానించే ప్రేక్షకులు ఇంత మంది ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక పుష్ప 2( Pushpa 2 ) తో కూడా భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేయబోతున్నాడు…
.