విశాఖ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య,నారాయణా కాలేజీ వేధింపులకు మరో విద్యార్థి బలి అయ్యాడు అంటూ విద్యార్థి సంఘాల ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ముఖేష్ అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆనందపురం వెల్లంకి బ్రాంచ్ లో ఘటన చోటు చేసుకోగా.
మా కాలేజీలో ఎలాంటి మృతి జరగలేదంటూ డీన్ గణేష్ వెల్లడి.నారాయణ కాలేజీ పేరు వింటేనే భయభ్రాంతులకు గురవుతున్న విద్యార్థులు అంటున్నా విద్యార్థి సంఘాలు.
పార్వతీపురం మండలం వీరఘట్టం గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న ముఖేష్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రులు.