ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ఎవరైనా ప్రభుత్వ భూములను( Government Lands ) ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా మోతె మండల తాహశీల్దార్ ప్రకాష్ రావు హెచ్చరించారు.శనివారం మోతె మండల పరిధిలో జరిగిన ప్రభుత్వ డొంక ఆక్రమణపై ఆయన వివరాలను వెల్లడించారు.

 Strict Action If Government Lands Encroached, Government Lands,suryapet,mote Man-TeluguStop.com

మోతె మండల పరిధిలోని రాఘవాపురం గ్రామానికి చెందిన కోల అబ్బులు కుమారుడు కోల రవి ప్రభుత్వ డొంకను జేసిబి సహాయంతో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని కోల నర్సయ్య భార్య లక్ష్మీ చేసిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పని చేస్తున్న జేసీబీని అదుపులోకి తీసుకొన్నామని,డొంక ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube