వైరల్ వీడియో: ఇదేమి తినడం బాబు.. గోల్గప్పతో లైవ్ ఫిష్..

ఒక్కో దేశంలో ఒక్కొక్క ఆహార అలవాట్లు ఉంటాయి.కొన్ని దేశాలలో బతికున్న జంతువులను కాల్చుకొని తింటూ ఉంటే.

మరికొన్ని దేశాలలో వారి సాంప్రదాయం ప్రకారం వారు వంటలను చేసుకుని తింటూ ఉంటారు.అయితే అన్ని దేశాలతో పోలిస్తే చైనా దేశంలో( China ) మాత్రం అందరికంటే విభిన్నంగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి.

ఇక చైనా దేశంలో ప్రజల వింత ఆహార అలవాట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అయితే తాజాగా ఒక మహిళ గోల్గప్పలతో లైఫ్ ఫిష్( Live Fish ) తినడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.ప్రస్తుతం చైనాలో ఒక కొత్త ట్రెండు( New Trend ) నడుస్తుందట.పానీ పూరిలో( Panipuri ) బంగాళదుంపలు, మసాలా స్టఫ్ లో నింపి పానీ పూరితో పాటు లైఫ్ ఫిష్ తో అలంకరించి మరి కస్టమర్లకు అందజేస్తున్నారట.

Advertisement

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక మహిళ ప్లేటు చేతిలో పట్టుకొని అందులో రెండు పానీ పూరీలు, ఒక బతికి ఉన్న చేప టమోటా ముక్కను ఉంచినట్లు మనం చూడవచ్చు.ఇక మరోవైపు ఆ మహిళ ఆ చేపను ఫోర్క్‌ తో కోసి తినడానికి ప్రయత్నిస్తుండగా.

చేప కట్ అవ్వకపోవడంతో నేరుగా నోటితో పెట్టుకుని నమలడం మనం గమనించవచ్చు.

ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ అయితే.ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.

, " నువ్వు స్త్రీవి కావు, రక్త పిశాచివి" అంటూ కామెంట్ చేయగా., ఈ చైనీయులు ఏది తింటారో వాళ్ళకే అర్థమవదు.

రఘురామ ఫిర్యాదు .. జగన్ పై కేసు నమోదు 
ప్రేమికుల కోసం ప్రత్యేకమైన గొడుగు.. వీడియో చూస్తే ఫిదా..??

చివరకు కొత్త వ్యాధిని కనిపెడతారని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు