సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.
రోజా.ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,అధికారులు.
కప్పస్తంభం ఆలింగనం,బేడా ప్రదక్షణ.గర్భగుడిలో ప్రత్యేక పూజలు,వేద ఆశీర్వచనం.
మంత్రి రోజా కామెంట్స్ ఆనాడు స్వర్గీయ ఎన్.టి.రామారావును వెన్నుపోటు పొడిచి టి.డి.పి.పార్టీని హస్తగతం చేసుకున్న ఘనత చంద్రబాబు నాయుడిది కాదా? ఆర్.కె.రోజా.ఎమ్మెల్యే బాలకృష్ణ వై.సి.పి.నాయకులను కుక్కల్లా మొరుగుతారు అనడం దెయ్యాలు వేదాలు వరలించినట్లున్నాయి…మంత్రి రోజా.తన తండ్రికి.ఆయన చావుకు కారకడయిన చంద్రబాబుపై పగతీర్చుకో.బాలకృష్ణపై రోజా ధ్వజం.పరిపాలన వికేంద్రీ కరణకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ.
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని భావిస్తూ ఉంటే.రైతుల పేరుతో దొంగ పాదయాత్రలు చంద్రబాబు చేయిస్తున్నారు.
తన సామాజిక వర్గానికి,తన రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుపడాలనే.ఆనాడు తాత్కాలిక రాజధాని పేరుతో అమరావతిలో భూములు కొని వ్యాపారం చేస్తున్నారు…ఆర్.
కె.రోజా.రాష్ట్రమంత్రి ఇప్పటికి కొంతమంది రైతులను మోసం చేస్తూ.వారిని ఉసిగొల్పుతూ.
మూడు రాజధానులును అడ్డుకోవాలని చూస్తున్నారు.ఆరు నూరాయిన విశాఖ ను పరిపాలన రాజధానిని చేసి తీరుతాం విశాఖపట్నం అన్ని రకాల అభివృద్ధి చెందిన ప్రాంతం.
ఓడరేవులు,విమానాశ్రయం.ఇలా ప్రతి ప్రాంతం ఇక్కడ ప్రజలకు ఎంతో అనువయిన ప్రాంతం.
చంద్రబాబు నాయుడు తన బినామిల కోసం,రాష్ట్ర రైతులకు నష్టం కలిగిస్తున్నాడు.ప్రజలమధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా న్యాయస్థానంలో అనుమతి పొంది పాదయాత్ర చేస్తున్నారు.
అమరావతిలో మాత్రమే రైతులు ఉన్నారా?రాయలసీమ,ఉత్తరాంధ్రలో లేరా రైతులు హైదేరాబాద్ ను అభివృద్ధి చేసి.మనం ఎలా విడిపోయామో.
అలా ఇక్కడ కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో 3 ప్రాంతాలను అభివృద్ధి చెయ్యాలనే దృక్పధంతో ఈ ప్రభుత్వం ఉంది.చంద్రబాబు తన రాజకీయ లబ్ధికోసం .తన పత్రికల్లో గాని,సోషల్ మీడియాలో కానీ ఆయన ప్రాజెక్ట్ చేసుకొనే విధానం మనం చేస్తున్నాం.చంద్రబాబుకే అంత అభిమానం ఉంటే.
తన 5 సంవత్సరాల పాలనలో అమరావతిని ఎందుకు అభివృద్ధి పరచలేదు.మంత్రి రోజా.
నీ పచ్చ ఛానెల్ లో నువ్వు చూపించే గ్రాఫిక్స్ తప్ప.అభివృద్ధి కనపడలేదు.
ఎన్.టి.ఆర్.గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి మార్చడంపై.ఎవరెలా మాట్లాడిన.చంద్రబాబు కుటుంభం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.