మచిలీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని...

స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని( Perni nani ), వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో కలిసి పనులు పరిశీలించిన విడదల రజని…సీఎం జగన్ రూ.8500 కోట్లతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు – రజని( Vidadala Rajini )…తొలి విడతగా 5 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురానున్నాం…మచిలీపట్నంలో రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నాం…సెప్టెంబర్ 1వ తేదీ నుండి తరగతులు ప్రారంభించనున్నాం…

 State Medical And Health Minister Vidadala Rajini Inspected The Construction Wo-TeluguStop.com

14 యేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు( Candra babu naid ) ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు… ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు…నాడు-నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం…వైద్య ఆరోగ్య శాఖను చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube