Tamanna: ఏంటి.. తమన్నాకు ఆ అలవాటు ఉందా.. మగాళ్లు అలా కనిపిస్తే అస్సలు ఆగదట?

మామూలుగా కొందరికి కొన్ని చిలిపి అలవాటులు ఉంటాయి.ఎవరైనా కనిపిస్తే కొందరు కుదుటగా ఉండకుండా వాళ్లను గిల్లడం, సరదాగా కొట్టడం ఇంకేమైనా చేయటం వంటివి చేస్తూ ఉంటారు.

 Star Heroine Tamanna Having Habit Of Squeezing Cheeks-TeluguStop.com

అలా సామాన్యులకే కాకుండా ఒక హోదాలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కొన్ని అలవాటులు ఉంటాయి.అయితే హీరోయిన్ తమన్నా( Tamanna ) కూడా ఒక అలవాటు ఉందట.

ముఖ్యంగా మగాళ్లు కనిపిస్తే అలా చేయకుండా అస్సలు ఉండదట.ఇంతకూ ఆ అలవాటు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

తమన్నా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన లేలేత పాల అందాలతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసేసింది ఈ బ్యూటీ.తన అందాలతో కేవలం ప్రేక్షకులనే కాకుండా స్టార్ హీరోలను సైతం కట్టిపడేసింది.చిన్న సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

Telugu Happy Days, Tamanna, Tamanna Offers, Tamanna Cheeks-Movie

ఇక తమన్నా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో 2005లో అడుగు పెట్టింది.ఆ తర్వాత హ్యాపీ డేస్( Happy Days ) సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా( Star Heroine ) నిలిచింది.

కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీసింది.

Telugu Happy Days, Tamanna, Tamanna Offers, Tamanna Cheeks-Movie

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.అలా నటన పరంగానే కాకుండా తన గ్లామర్ పరంగా కూడా ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ.తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కాకుండా తన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంది.

పైగా ఓటీటీ ప్రాజెక్టులలో కూడా సైన్ చేస్తూ దూసుకెళ్తుంది.

Telugu Happy Days, Tamanna, Tamanna Offers, Tamanna Cheeks-Movie

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తమన్నా కు సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే.తనకి మగాళ్ళలో బుగ్గలు ( Cheeks ) ఉంటే చాలా ఇష్టమట.

బుగ్గలు పెద్ద పెద్దగా కనిపిస్తే కచ్చితంగా తన ఫీలింగ్ ఆపుకొని ఉండలేదట.అలా అవతల ఎంత పెద్ద హీరో అయినా సరే వెంటనే బుగ్గలు పిండేస్తుందట.

ఇప్పటికి తనకు ఆ అలవాటు పోలేదు అని.ఎవరైనా చెబ్బీ చీక్స్ తో కనిపిస్తే చాలు వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా గట్టిగా గిల్లేస్తదట.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా బాగా బిజీగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube