ఛీ...ఛీ అనుష్కకి కూడా ఈ పాడు అలవాటు ఉందా... బయటపడిన సీక్రెట్!

సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అనుష్క ( Anushka ) ఒకరు.హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బాహుబలి( Bahubali ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మరింత ఆదరణ సంపాదించుకున్నారు.

 Star Heroine Anushka Top Secret Will Hurts Fan Details Inside , Anushka Shetty,-TeluguStop.com

ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి అనుష్క బాహుబలి తర్వాత ప్రేక్షకుల ముందుకు రాలేదు.అయితే ఈమె అధికంగా శరీర బరువు పెరిగిన కారణంగానే ఇన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

అయితే చాలా కాలం తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అనుష్క తాజాగా నవీన్ పోలీస్ శెట్టితో కలిసి మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకోవడంతో వరస పాన్ ఇండియా సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా అనుష్కకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా అనుష్క ప్రయోగాత్మక సినిమాలలో సైజ్ జీరో( Size Zero ) కూడా ఒకటి అని చెప్పాలి.

Telugu Anushka Habbits, Anushka Shetty, Bahubali, Shettymister, Prabhas, Tollywo

ఈ సినిమాలో అనుష్క అధికంగా శరీరం బరువు పెరిగిపోయారు.పాత్ర డిమాండ్ చేయడంతోనే తాను ఇలాంటి శరీర బరువు పెరిగిపోయానని చెప్పారు.అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శరీర బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరని పక్షంలో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి కూడా ఈమె దూరమయ్యారు.

అయితే అనుష్క ఒకేసారి ఇంత శరీర బరువు పెరగడానికి కారణం ఏంటి అనే విషయం గురించి ఆలోచిస్తే ఒక సీక్రెట్ బయటపడింది.అనుష్క ఇలా శరీర బరువు పెరగడం కోసం భారీగా డ్రగ్స్ ( Drugs ) తీసుకుందని తెలుస్తోంది.

ఇలా డ్రగ్స్ తీసుకోవటం వల్లే ఈమె శరీర బరువు పెరిగారు అంటూ ఒక వార్త వైరల్ గా మారడంతో అందరూ అనుష్కకు కూడా ఇలాంటి అలవాటు ఉందా అని షాక్ అవుతున్నారు.

Telugu Anushka Habbits, Anushka Shetty, Bahubali, Shettymister, Prabhas, Tollywo

ఇలా అనుష్క డ్రగ్స్ తీసుకొని శరీర బరువు పెరగారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు అభిమానులు మాత్రం ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు.అనుష్క చాలా న్యాచురల్ గానే శరీర బరువు పెరగారు.తప్ప ఆమె శరీర బరువు పెరగడానికి ఏ విధమైనటువంటి డ్రగ్స్ ఉపయోగించలేదని తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తల పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేస్తున్నారు.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ వివాదం చుట్టూ ముట్టిన సంగతి మనకు తెలిసిందే.మాదాపూర్ డ్రగ్స్ కేసులో భాగంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను అధికారులు విచారిస్తున్నారు.

ఈ క్రమంలోనే అనుష్కకు కూడా డ్రగ్స్ అలవాటు ఉంది అంటూ ఒక వార్తను వైరల్ చేయడంతో అభిమానులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube