Sreeleela : వామ్మో.. పెళ్ళైన స్టార్ హీరో శ్రీలీలకు ప్రపోజ్.. ఉహించని సమాధానమిచ్చిన బ్యూటీ?

మాములుగా అందంగా ఉన్న అమ్మాయిలకు ప్రపోజల్స్ రావడం సహజమే.కేవలం సామాన్య అమ్మాయిలకే కాదు తమ అందాలతో అందరిని తమ వైపుకు మలుపుకునే హీరోయిన్ లకు కూడా లవ్, డేట్ ప్రొపోజల్స్ వస్తుంటాయి.

 Star Hero Ravi Teja Proposes Sreeleela-TeluguStop.com

ఇప్పటికే చాలా మంది హీరోయిన్లకు లవ్ ప్రపోజల్ చాలా వచ్చాయి.ఏదైనా ఇంటర్వ్యూ తో పాల్గొన్నప్పుడు తమకు వచ్చిన ప్రపోజల్స్ లిస్ట్ గురించి తెగ చెప్పేస్తూ ఉంటారు.

కొన్ని కొన్ని సార్లు పెళ్లయిన హీరోలు కూడా ప్రపోజ్ చేసి షాకిస్తుంటారు.ఇక అటువంటిదే హీరోయిన్ శ్రీలీలకు కూడా ఎదురయింది.ఒక సీనియర్ స్టార్ హీరో( Senior Star Hero )నే ఈమెకు ప్రపోస్ చేయగా వెంటనే ఈ బ్యూటీ తన సమాధానంతో ఆశ్చర్యపరిచింది.ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Dhamaka, Proposal, Muddhu, Ravi Teja, Sreeleela, Tollywood-Movie

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో యంగ్ హీరోలకే కాకుండా సీనియర్ హీరోలకు కూడా క్రష్ గా ఉంది శ్రీలీల( Sreeleela ).తొలి చూపులతోనే అందర్ని మాయ చేసేసింది.ఇక కుర్రాళ్ళు మాత్రం ఈమె అందానికి మామూలుగా ఫిదా అవ్వలేదని చెప్పాలి.ఈమెకు వస్తున్న వరుస అవకాశాలు చూసి స్టార్ హీరోయిన్ లు సైతం ఎందుకు అంటున్నారు.

అంతలా ఈ బ్యూటీ టాలీవుడ్ లో చలామణి అవుతుంది.

ఇక శ్రీలీల తొలిసారిగా ముద్దు( Muddhu ) అనే కన్నడ సినిమాతో 2019లో అడుగు పెట్టింది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అదే ఏడాది మరో అవకాశాన్ని కూడా అందుకుంది.ఆ తర్వాత టాలీవుడ్ కు 2021 లో పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

Telugu Dhamaka, Proposal, Muddhu, Ravi Teja, Sreeleela, Tollywood-Movie

ఇక గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ( Mass Maharaj Raviteja ) నటించిన ధమాకా( Dhamaka ) సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిపోయింది.ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.దీంతో ఈ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతలు కన్ను వేశారు.

అప్పటికే పలువురు దర్శకులు ఈమెతో రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేశారు.ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా( Social Media )లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే.

ఈ ముద్దుగుమ్మకు ఒక స్టార్ హీరో ప్రపోజ్ చేశాడు.ఇంతకు ఆయన ఎవరో కాదు.

రవితేజ.ఆయన కేవలం సరదాగా మాత్రమే ప్రపోజ్ చేశాడని తెలిసింది.

ధమాకా షూటింగ్ సమయంలో రవితేజ, శ్రీలీల మధ్య మంచి కమ్యూనికేషన్ పెరిగిందట.

Telugu Dhamaka, Proposal, Muddhu, Ravi Teja, Sreeleela, Tollywood-Movie

అయితే ఆ సినిమా షూట్ లో శ్రీ లీల రవితేజతో ఫన్నీ ఫన్నీగా మాట్లాడిందట.దీంతో రవితేజ కూడా ఆమెతో ఫ్రీ గా మూవ్ అయ్యాడట.ఇక వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటావా( Marriage Proposal ) శ్రీలీల అంటూ సరదాగా అడిగాడట.

దీంతో శ్రీలీల కూడా సరదాగా ఆన్సర్ మా మమ్మీ ని అడిగి చెప్తాను అంటూ సమాధానం ఇచ్చిందట.అంతేకాదు.మీకు కోపం ఎక్కువ.కోపం ఉన్న వాళ్ళతో నేను అడ్జస్ట్ అవ్వలేను.

ఎందుకంటే నాకు కోపం ఎక్కువ అంటూ సరదాగా మాట్లాడిందట.ఇక శ్రీ లీల రీసెంట్ గా విజయ్ దేవరకొండతో ఓ సినిమాకు సైన్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube