పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న స్టార్ డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Power Star Pawan Kalyan ) తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు.

 Star Director Who Is Getting Ready To Make A Film With Pawan Kalyan , Pawan Kaly-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.

 Star Director Who Is Getting Ready To Make A Film With Pawan Kalyan , Pawan Kaly-TeluguStop.com
Telugu Harish Shankar, Murugadoss, Pawan Kalyan, Tollywood-Movie

ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ ‘ఉస్తద్ భగత్ సింగ్’ ( Ustad Bhagat Singh )సినిమాతో కూడా మరోసారి సక్సెస్ కొట్టలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరొక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంటుంది.

కాబట్టి ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు.అందులో భాగంగానే ప్రస్తుతం తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన మురుగదాస్( Murugadoss ) డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇంతకుముందే కాంబినేషన్ లో ఒక సంవత్సరంతో ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతుందని వార్తలైతే వస్తున్నాయి.

Telugu Harish Shankar, Murugadoss, Pawan Kalyan, Tollywood-Movie

ఇక ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని మురుగదాస్ చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలు పూర్తయి ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube