తిరుపతికి మణిహారంగా శ్రీనివాససేతు ఫ్లైఓవర్

తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు.

 Srinivasa Setu Flyover Inauguration, In Tirupati-TeluguStop.com

తిరుపతికి మణిహారంగా నిలవనున్న ఈ శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ను తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్, టీటీడీ సంయుక్తంగా ప్రాజెక్టును పూర్తి చేసింది.కాగా శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలను తెర పడనుంది.శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ నిర్మాణ వ్యయం రూ.684 కోట్లు కాగా దీని పొడవు సుమారు 7.34 కిలోమీటర్లుగా ఉంది.2019 మార్చిలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా ఫ్లైఓవర్ నిర్మాణంలో టీటీడీ రూ.458 కోట్లు ఖర్చు చేసిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube