కొరియోగ్రాఫర్ యశ్ తో కలసి రొమాంటిక్ పర్ఫార్మెన్స్ చేసిన శ్రీముఖి... యశ్ భార్య రియాక్షన్ ఇదే!

సాధారణంగా ఎన్నో మీడియా సంస్థలు,బుల్లితెర చానల్స్ ప్రతి ఏడాది పెద్దఎత్తున వార్షికోత్సవాలను జరుపుకోవడం మనం చూస్తుంటాము.ఈ క్రమంలోనే ఆ చానల్ లో ప్రసారమయ్యే టీవీ నటీనటులు అలాగే ఇతర షోలలో నటించే నటీనటులు పెద్ద ఎత్తున ఆటపాటలతో డాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు.

 Srimukhi Did A Romantic Performance With Choreographer Yash This Is The Yash Wife Reaction ,yash S Wife , Srimukhi , Zee Tv 17th Anniversary Celebrations , Tollywood , Yash Master , Dance Performance ,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ ఏడాది జీ టీవీ 17వ యానివర్సరీ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోనుంది.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

 Srimukhi Did A Romantic Performance With Choreographer Yash This Is The Yash Wife Reaction ,Yash S Wife , Srimukhi , Zee TV 17th Anniversary Celebrations , Tollywood , Yash Master , Dance Performance , -కొరియోగ్రాఫర్ యశ్ తో కలసి రొమాంటిక్ పర్ఫార్మెన్స్ చేసిన శ్రీముఖి#8230; యశ్ భార్య రియాక్షన్ ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర నటీనటులు అందరూ ఒకే వేదికపై చేసిన హంగామా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎంతోమంది నటీనటులు వేదికపై డ్యాన్సులు చేస్తూ అందరిని సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీముఖి వ్యవహరించారు.ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో శ్రీముఖి యాంకరింగ్ చేయడమే కాకుండా, కొరియోగ్రాఫర్ యశ్ కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు.

ఇక వీరిద్దరూ కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్నటువంటి యశ్ భార్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే మరొక టీవీ నటుడు కల్పించుకొని చెల్లెమ్మా టెన్షన్ పడకు మీ ఆయన నిప్పు అని చెప్పడంతో యశ్ భార్య కూల్ అయ్యారు.అయితే ఇదంతా కూడా కేవలం సరదా కోసం మాత్రమేనని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube