సమంత కంటే ఎక్కువగా ఆ సమస్యలతో బాధపడ్డా.. నరకం చూశాను.. నటి షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ నటి శ్రీ సుధ ( Sri Sudha )ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాల్ను వెల్లడించారు.తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Sri Sudha Shocking Comments About Her Diseases Details Here Goes Viral In Social-TeluguStop.com

శ్రీ సుధ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అడ్వకేట్లు బాగా తిన్నారని ఆమె తెలిపారు.లాయర్ నుంచి ఎన్.ఓ.సీ తీసుకోవడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని శ్రీ సుధ చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు లేకుండా చేస్తామని కూడా బెదిరింపులు వచ్చాయని ఆమె అన్నారు.ఈ వివాదం వల్లే కొన్ని సినిమాలు మిస్ అయ్యాయని శ్రీ సుధ పేర్కొన్నారు.వచ్చే అవకాశాలు వస్తున్నాయని శ్రీ సుధ ( Sri Sudha )కామెంట్లు చేశారు.

కెరీర్ కావాలంటే డబ్బులు మాత్రమే కాదని సినిమాలో సీన్లు కూడా ఉండాలని ఆమె అన్నారు.ఎన్నిసార్లు అర్జున్ రెడ్డి అని చెప్పుకుంటానని శ్రీ సుధ వెల్లడించారు.

క్యాస్టింగ్ కౌచ్ కు నేను వ్యతిరేకం అని ఆమె తెలిపారు.నా తప్పు లేదు కాబట్టి నేను నిలబడ్డానని శ్రీ సుధ అన్నారు.నేను శ్యామ్ కె నాయుడు ( K.Nayudu )ఇంటి దగ్గర ఎన్నిసార్లు గొడవలు చేశానో నాకు తెలుసని ఆమె తెలిపారు.ఈ గొడవలు లేకుండా ఉండి ఉంటే అతనితో పెళ్లి అయ్యేదని శ్రీ సుధ పేర్కొన్నారు.

మా బాబుకు మొత్తం తెలుసని వాడి పాపాన వాడు పోతాడని మా బాబు అన్నాడని ఆమె తెలిపారు.మా బాబు బీటెక్ థర్డ్ ఇయర్ అని శ్రీ సుధ అన్నారు.

సమంత( Samantha Ruth Prabhu ) కంటే ఎక్కువగా నా ఆరోగ్య సమస్యలతో బాధపడ్డానని ఆమె తెలిపారు.వ్యాధుల వల్ల నేను నరకం చూశానని శ్రీ సుధ కామెంట్లు చేశారు.

స్ట్రెస్ ఎక్కువగా ఉంటే వ్యాధి ఎక్కువవుతుందని ఆమె తెలిపారు.శ్రీసుధ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube