Sri Reddy:శ్రీ రెడ్డి ఉసురు ఆ హీరోకి బాగానే తగిలిందిగా.. పాపం తల ఎక్కడ పెట్టుకుంటాడో?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి ( Sri Reddy )పేరు ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే.ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్( Casting couch ) వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తలదూర్చి అందరి దృష్టిలో పడింది.

 Sri Reddy Usuru Has Hit That Hero Well Where Will He Lay His Head-TeluguStop.com

కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ వార్తకెక్కుతుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే.

నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది.ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ తన ఎక్స్పోజింగ్ లతో నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది.

ఇక కొందరి రాజకీయ నాయకుల వారిని కూడా అస్సలు వదలట్లేదు.ఇక టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా రెచ్చిపోతుంది.

Telugu Abhiram, Ahimsa, Ahimsafailuru, Sri Reddy, Srireddy, Tollywood-Movie

ముఖ్యంగా తాను పంచుకునే ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే.ఇక తను వేసుకున్న బట్టలు చూస్తే నోరు వెళ్ళ పెట్టాల్సిందే.కేవలం తన ఫోటోలతోనే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది.అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది.ఇక సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోవడంతో చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది.

ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తుంది.

ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అది చాలా వైరల్గా మారాయి.కొన్ని వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పెలుతూ ఉంటాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే శ్రీ రెడ్డి దగ్గుబాటి వారసుడు అభిరామ్( Abhiram Daggubati ) తో గతంలో క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి బాగా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.

Telugu Abhiram, Ahimsa, Ahimsafailuru, Sri Reddy, Srireddy, Tollywood-Movie

ప్రేమ పేరుతో అభిరామ్ తనను మోసం చేశాడు అని ఆ సమయంలో మీడియా ముందుకు వచ్చి అతడి పరువు మొత్తం తీసి పడేసింది.అయితే ఇంత కాలానికి అభిరామ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాతో కొత్తగా హీరోగా పరిచయమయ్యాడు.కానీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

గతంలో శ్రీరెడ్డి అభి గురించి ఎన్నో పచ్చి నిజాలు బయట పెట్టింది.ఇక హీరోగా అడుగు పెడతానని తెలిసినప్పుడు కూడా కొన్ని కామెంట్లు చేసింది.

అయితే మొత్తానికి హీరోగా అడుగు పెట్టగా మొదటి సినిమానే నిరాశపరిచింది.దీంతో చాలామంది గతంలో అభిరామ్ చేసిన పనులను తల్చుకొని శ్రీరెడ్డి ఉసురు బాగానే తగిలింది అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇక హీరోగా బాగానే సక్సెస్ అవ్వాలి అనుకున్న అభిరామ్ కు ఇలా జరగటంతో ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాడో అని కొందరు బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube