రామ్ చరణ్‌ కు జోడీగా శ్రీ లీల.. ఇంట్రెస్టింగ్ పుకార్లతో ఫ్యాన్స్ హ్యాపీ

Sreeleela New Movie With Ram Charan Under Buchi Babu Direction , Sreeleela , Ram Charan , Game Changer, Tollywood, PellisandaD , Ravi Teja,

టాలీవుడ్‌ లో ప్రస్తుతం వరుస సినిమా లతో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ శ్రీ లీల( Sreeleela ).ఈ అమ్మడు పెళ్లి సందడి ( PellisandaD )సినిమా తో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయింది.

 Sreeleela New Movie With Ram Charan Under Buchi Babu Direction , Sreeleela , Ra-TeluguStop.com

మొదటి సినిమా తోనే ఆమెకు నిరాశ తప్పలేదు.అయినా కూడా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది.

రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమా లో హీరోయిన్ గా నటించింది.

Telugu Buchi Babu, Game Changer, Ram Charan, Sreeleela-Movie

ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ముద్దుగుమ్మ యొక్క క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది అనే విషయం తెల్సిందే.ప్రస్తుతం మహేష్ బాబు.పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు పలు స్టార్‌ హీరోల సినిమా లు యంగ్‌ స్టార్ హీరోల సినిమా లు చేస్తూ బిజీగా ఉంది.

ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం.అందుకే ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.ఇలాంటి సమయంలోనే ఈ అమ్మడికి మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌ ( Ram charan )హీరోగా నటించే అవకాశం దక్కిందట.ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా లో రామ్‌ చరణ్ నటిస్తున్నాడు.

Telugu Buchi Babu, Game Changer, Ram Charan, Sreeleela-Movie

శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.ఆ సినిమా విడుదల కాకుండానే బుచ్చి బాబు దర్శకత్వం లో ఒక సినిమా ను ఈ స్టార్‌ హీరో చేయబోతున్నాడు.ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.ఆ ప్రకటనకు తగ్గట్లుగా సినిమా ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మొదట ఈ సినిమా లో బుచ్చి బాబు బాలీవుడ్‌ హీరోయిన్ ను తీసుకోవాలని ఆశ పడ్డాడు.కానీ యూనిట్‌ సభ్యులు కొందరు ఇంకా రామ్ చరణ్ అంతా కూడా సినిమా కి శ్రీ లీల అయితేనే బాగుంటుందని అన్నారట.

దాంతో చేసది లేక శ్రీ లీలను చరణ్ కు జోడీగా నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube