ధమాకా ఎఫెక్ట్.. మరో యంగ్ స్టార్ హీరో కి జోడీగా శ్రీలీలా

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మించిన కొత్త పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీలా.ఈ అమ్మడు మొదటి సినిమా తో కమర్షియల్‌ గా సక్సెస్ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది.

 Sreeleela Dhamaka Hit And She Get Mega Film Chance , Sreeleela , Pelli Sandad-TeluguStop.com

అయినా కూడా తన అందంతో తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ను ఆకట్టుకుంది.ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంది.

దాంతో ఈ అమ్మడికి తెలుగు లో ఆఫర్లు మరిన్ని వస్తున్నాయి.తాజాగా ఈ అమ్మడు రవితేజకు జోడీగా ధమాకా సినిమా లో నటించింది.

Telugu Dhamaka, Pelli Sandad, Ravi Teja, Sai Dharam Tej, Sreeleela, Tollywood-Mo

రవితేజకు జోడీగా శ్రీలీలా ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేశారు.కానీ ధమాకా సినిమా సూపర్‌ హిట్ అయ్యింది.అంతే కాకుండా శ్రీ లీలా కు మంచి పేరు కూడా వచ్చింది.భారీ ఎత్తున అంచనాల నడుమ విడుదల అయిన ధమాకా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీలీలా ఇప్పుడు టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా మారింది.

Telugu Dhamaka, Pelli Sandad, Ravi Teja, Sai Dharam Tej, Sreeleela, Tollywood-Mo

ఇప్పటికే రెండు సినిమా లు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ కు జోడీగా నటించే అవకాశం ను దక్కించుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమాకు గాను శ్రీలీలా ఏకంగా కోటికి పైగా పారితోషికం తీసుకుంటుందట.ధమాకా ఎఫెక్ట్‌ తో పారితోషికం అమాతం పెరగడం మాత్రమే కాకుండా హీరోయిన్ గా ఏకంగా మెగా హీరో సినిమా లో నటించే అవకాశం సొంతం అయ్యింది.మరో వైపు ఈమె నందమూరి బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా లో కీలక పాత్ర లో నటించేందుకు కమిట్‌ అయ్యింది.

ఆ సినిమా లో బాలయ్య కు కూతురు పాత్రలో శ్రీ లీలా కనిపించబోతుంది అనేది టాక్.శ్రీలీలా ముందు ముందు టాలీవుడ్‌ లో మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube