సామజవరగమన మూడు రోజుల కలెక్షన్స్...

శ్రీవిష్ణు( Sree Vishnu ) సినిమా అంటే జనాల్లో ఓ పాజిటివ్ అభిప్రాయం ఉంటుంది.అతని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లు అయిన సందర్భాలు లేకపోయినా… అతను సెలెక్ట్ చేసుకునే కథలు బాగుంటాయి.

 Sree Vishnu Samajavaragamana Three Days Collections,sree Vishnu,samajavaragamana-TeluguStop.com

అందుకే ‘రాజ రాజ చోర’ తర్వాత ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి ప్లాప్ లు పడినా.అతను హీరోగా ‘సామజవరగమన’( Samajavaragamana ) వంటి మరో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు.‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు…

జూన్ 29న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ లభించింది.దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి.రెండో రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది.ఇక ఈ సినిమా 3 డేస్ కలెక్షన్స్( Samajavaragamana Three Days Collections ) ని గమనిస్తే :

 Sree Vishnu Samajavaragamana Three Days Collections,Sree Vishnu,Samajavaragamana-TeluguStop.com

నైజాం 0.65 cr
సీడెడ్ 0.13 cr
ఉత్తరాంధ్ర 0.17 cr
ఈస్ట్ 0.11 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.29 cr
ఓవర్సీస్ 0.35 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.50 cr (షేర్)

‘సామజవరగమన’ చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.మూడు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.50 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.90 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.

శని, ఆదివారాలు కూడా ఇంకా మిగిలే ఉన్నాయి కాబట్టి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి…

ఇక అలాగే హీరో శ్రీ విష్ణు కెరియర్ లో కూడా ఈ సినిమా అతి పెద్ద హిట్ గా మిగలబోతుంది అనే విషయం అయితే ఇప్పటికే స్పష్టం అయింది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube