స్క్విడ్ గేమ్ సీక్వల్ రాబోతుంది..!

థ్రిల్లర్ జానర్ అంటే ఇష్టపడే ఆడియెన్స్ కు నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన స్క్విడ్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కొరియన్ భాషలో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అయ్యింది.

ఈ వెబ్ సీరీస్ కు ఇండియాలో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు.హాంగ్ డాంగ్ హ్యుక్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ వెబ్ సీరీస్ చివరి వరకు ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తూనే ఉంటుంది.

ఇక మొదటి సీజన్ సూపర్ హిట్ అవడంతో డైరక్టర్ స్క్విడ్ గేమ్ సెకండ్ పార్ట్ అదేనండి సీక్వల్ కు సన్నద్ధం చేస్తున్నారు.నెట్ ఫ్లిక్స్ లో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చిన వెబ్ సీరీస్ లలో స్క్విడ్ గేమ్ ఒకటి.

ఈ వెబ్ సీరీస్ చూసిన ఆడియెన్స్ అందరు సూపర్ అనేస్తున్నారు.స్క్విడ్ గేమ్ సీజన్ 2 త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది.

Advertisement

ఇప్పటికే స్టోరీ రెడీ చేసినట్టు టాక్.త్వరలోనే స్క్విడ్ గేమ్ పార్ట్ 2 కూడా రాబోతుందని అంటున్నారు.

వెబ్ సీరీస్ లో కొత్త జోష్ తెచ్చిన ఈ స్క్విడ్ గేమ్ సీక్వల్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.తప్పకుండా మొదటి పార్ట్ అంచనాలకు తగినట్టుగానే ఇంకాస్త డిఫరెంట్ గా స్క్విడ్ గేమ్ పార్ట్ 2 ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు