మరో 24 గంటల్లో రాష్ట్రాన్ని పలకరించనున్న నైరుతి రుతుపవనాలు

కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు ఈసారి మూడు రోజులు ముందుగానే కేరళను తాకిన రుతుపవనాలు ప్రతికూల వాతావరణం వల్ల ముందుగా రావాల్సిన రుతుపవనాలు నిర్ణీత సమయానికి ఏపీలో ప్రవేసుంచనున్నయి చత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర వరకు ఆవరించిన ద్రోని కొనసాగుతుంది శుక్ర శనివారాల్లో కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణాంధ్ర.రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు వడగాలులు ఇచ్చే అవకాశం మరో 24 గంటల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.

 Southwest Monsoons That Will Greet The State In Another 24 Hours-TeluguStop.com

దీంతో ఈ ఏడాది సమూలంగా వేసవి కాలానికి వీడ్కోలు పలికినట్లే తాజాగా చూస్తే ఏపీ మీదుగా చతిస్గడ్ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.దీని ప్రభావంతో కోస్తా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంది.

కేరళ కర్నాటక తమిళనాడు లో విస్తరించిన ఈ రుతుపవనాలు రాయలసీమ ప్రాంతం లో ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube