సినీ ప్రముఖులను సీఎం జగన్మోహన్ రెడ్డి అవమానించిన తీరును జీర్ణించుకోలేకపోతున్నానని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు..

సినీ ప్రముఖులను సీఎం జగన్మోహన్ రెడ్డి అవమానించిన తీరును జీర్ణించు కోలేకపోతున్నానని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నమస్కారం చేసిన అగ్రహీరోలకు ప్రతినమస్కారం పెట్టాలనే సంస్కారం సీఎం జగన్‌కు లేకుండా పోయిందని విమర్శించారు.

సినీ పరిశ్రమకు లేని సమస్య సృష్టించి పరిష్కరిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారన్నారు.సీఎంకు సలామ్ కొడుతూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన.

గౌతమ్ సవాంగ్‌ను గంటలో పీకేశారన్నారు.పోలీస్ ప్రతిష్ఠను కొత్త డీజీపీ కొంతైనా కాపాడతారేమో వేచి చూడాలని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు