8సంవత్సరాలు నరేంద్రమోడి ప్రభుత్వం పూర్తి అయ్యింది.15 రోజులపాటు వివిధ కార్యక్రామాలు బిజెపి నిర్వహిస్తుంది అబివృద్ది అనేది మోడి ప్రభుత్వంలో కనపడింది ఎక్కడ అవినీతి కనపడలేదు అవినీతి ఉన్న రాష్ట్రాలలో అబివృద్ది లేదు.అందుకు ఎపి ఉదాహరణ రాష్ట్రం అబివృద్ది జరగాలంటే మోడి ఆలోచనలు ఉన్న ప్రభుత్వం ఎర్పడాలి ఎపి అంటే మోడికి ప్రత్యేక అభిమానం ఉంది Nrgs నిధులు క్రింద 70 వేల కోట్లు ఎపి కి ఇచ్చారు కరోనా జయించడంలో రాష్ట్రానికి ప్రాదన్యత ఇచ్చారు.ఆయస్మాన్ భవ ఆద్వర్యంలో ఆరోగ్యకేంద్రాలను ఎర్పాటు చేశారు వీటి కోసం 6700 కోట్లు ఖర్చు పెడితే రాష్ర్ట ప్రభుత్వం ఆరోగ్య శ్రీ అని పెట్టుకుంది
53 లక్షల మందికి E శ్రమ్ కార్డులు ఇచ్చారు ,జనధన్ పధకం, ఆత్మ నిర్బాన్ పధకం,ప్రధానమంత్రి మాతృవందన పధకం,సుజన యోజన పధకం క్రింద LED బల్బులు ఇవ్వడం,ప్రదానమంత్రి ఉజ్వల యోజన క్రింద గ్యాస్ కనెక్షన్స్ ,పియం ఆవాస్ యోజన పధకం క్రింద 20లక్షలు ఇల్లు కేటాయింపు,సుకన్య యోజన పధకం,ఈనమ్ మార్కెట్ సెంటర్స్ , జలజీవన్ పధకం Pm కేర్స్ పదకం క్రింద కోవిడ్ కారణంగా చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు అందజేయడం అనేక పధకాలు రాష్ట్ర ప్రజలకు అందజేశారు ,రాష్ట్రప్రజలకు ఆందజేయడంలో జవన్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుంది
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు పధకం కంటే మేలైన పధకాలు కేంద్రం అందజేస్తుంది ,15రోజులుపాటు ఈ పధకాలను ప్రజలకు వివరిస్తాం అమలాపురం లో అల్లర్లకు అధికార ప్రతిపక్ష పార్టీలు కారణం అంబేద్కర్ పేరున బిజెపి అనేక కార్యాక్రామాలు అబివృద్ది చేపట్టింది.
ఎక్కడా వ్తిరేకతలేదు అమలాపురంలోనే వ్యతిరేకత ఎందుకొచ్చిందో చిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలి.రాష్ట్రంలో ఈ నెల 6వ, తేదిన నడ్డా పర్యటన ఉంటుంది.శక్తి కేంద్రాలను సందర్శిస్తారు గోదావరి గర్జన పేరుతో రాజమండ్రీలో సభ ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతికత పై పోరాటం చేస్తాం దుర్గమ్మ దర్శనం ,గోదావరి హరతి కార్యక్రమాలలో పాల్గొంటారు.
గోదావరి గర్జన కరపత్రం ఆవిష్కరించిన సోము వీర్రాజు ఆత్మకూరు ఉప ఎన్నికలో బిజెపి పోటి పడుతుందిచంద్రబాబుది డబుల్ స్టాండ్.బిజెపి కుటుంబ పాలనకు వ్యతిరేకం
.






