పవిత్ర సంగమం ఘాట్ వద్ద నదీ పరిశుభ్రం కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు..

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం: పవిత్ర సంగమం ఘాట్ వద్ద నదీ పరిశుభ్రం కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, నియోజకవర్గ సమన్వయకర్త నూతులపాటి బాల, బీజేపీ కార్యకర్తలు.సోము వీర్రాజు పాయింట్స్.

 Somu Veeraju Participated In The River Cleaning Program At Pavitra Sangam Ghat D-TeluguStop.com

రాష్ట్రంలో నరేంద్రమోడీని అన్ పాపులర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.రైల్వే జోన్ రాజకీయ పరమైన నిర్ణయం, రెండు రాష్ట్రాల మధ్య వివాదం కాదు.

కేబినెట్ రైల్వేజోన్ కి ఆమోదిస్తే పత్రికల్లో మాపై వార్తలు రాస్తున్నారు.ఎట్టిపరిస్థితుల్లోనూ రైల్వేజోన్ వచ్చి తీరుతుంది.స్వచ్చభారత్ సందర్భంగా ఈ రోజు నదీ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాం.ప్రతిరోజూ స్వచ్చభారత్ జరగాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube