ప్రభుత్వం ఉద్యోగులను రోడ్లపైకి తీసుకొచ్చింది సోమువీర్రాజు...

దేశంలో ఎక్కడా కూడా ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టలేదు.రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోవడం తో జీతాలు ఇవ్వలేని పరిస్థితి.

 Sommu Veeraju Comments On Ycp Govt, Sommu Veeraju, Ycp Govt, Prc, Govt Empl-TeluguStop.com

ఇసుకను తక్కువకు అమ్మినా కూడా 5 వేల కోట్లు వస్తాయి.ఎర్రచందనం ఇష్టానుసారంగా అమ్ముతున్నారు.

ఎర్రచందనం ను బీజేపీ ఆదాయ వనరుగా మారుస్తుంది.ఆదాయ వనరులన్నీ అధికారపార్టీకి…అప్పులన్నీ ప్రజలకు ఇస్తున్నారుఅప్పులు తగ్గించి ఆదాయాన్ని పెంచడానికి బీజేపీ కృషి చేస్తుంది.

గుడివాడలో సంక్రాంతి సంబరాలు జరుపుతుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారుచీర్ గాళ్స్ కాదు…గంగిరెద్దులను చూడమని చెప్తున్నాం 2024 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల స్థాయిలో సంక్రాంతి సంబరాలు జరుపుతాం.

Sommu Veeraju Comments On Ycp Govt, Sommu Veeraju, Ycp Govt, Prc, Govt Employess, Ys Jagan , Ysrcp , Bjp Party, Ap Poltics - Telugu Ap Poltics, Bjp, Employess, Sommu Veeraju, Ycp, Ys Jagan, Ysrcp

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube