ప్రభుత్వం ఉద్యోగులను రోడ్లపైకి తీసుకొచ్చింది సోమువీర్రాజు...

దేశంలో ఎక్కడా కూడా ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టలేదు.రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోవడం తో జీతాలు ఇవ్వలేని పరిస్థితి.

ఇసుకను తక్కువకు అమ్మినా కూడా 5 వేల కోట్లు వస్తాయి.ఎర్రచందనం ఇష్టానుసారంగా అమ్ముతున్నారు.

ఎర్రచందనం ను బీజేపీ ఆదాయ వనరుగా మారుస్తుంది.ఆదాయ వనరులన్నీ అధికారపార్టీకి.

అప్పులన్నీ ప్రజలకు ఇస్తున్నారుఅప్పులు తగ్గించి ఆదాయాన్ని పెంచడానికి బీజేపీ కృషి చేస్తుంది.గుడివాడలో సంక్రాంతి సంబరాలు జరుపుతుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారుచీర్ గాళ్స్ కాదు.

గంగిరెద్దులను చూడమని చెప్తున్నాం 2024 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల స్థాయిలో సంక్రాంతి సంబరాలు జరుపుతాం.

జో బైడెన్ కొత్త ఓవర్‌టైమ్ పే రోల్‌పై రిపబ్లికన్ల దావా.. న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు