DOPT ఆదేశాల ప్రకారం ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది.ఒక అధికారిగా DOPT ఆదేశాలు పాటిస్తున్నాను.
సీఎస్ ను కలిసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాను.సీఎం గారిని కలిసిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాను.
ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా వెళ్లడం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.