ఎన్టీఆర్‌ పై విమర్శలు... వారు చేసిన పనితో దేవరకి తలనొప్పి

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌( Jr ntr ) పై సోషల్‌ మీడియాలో ఒక వర్గం వారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాడు.తాత సీనియర్‌ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్‌ అవమానించాడు అంటూ తీవ్రంగా స్పందిస్తున్న వారు.

 Social Media Trolls On Jr Ntr About Ntr Shatha Jayanthi Event  , Ntr Shatha Jaya-TeluguStop.com

ట్రోల్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.హీరోగా ఎన్టీఆర్ కి ఈ స్థాయి దక్కడానికి కారణం కచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్‌ అనడంలో సందేహం లేదు.

ఆయన మనవడు అవ్వడం వల్లే జూనియర్ కి ఈ స్థాయి.అయినా కూడా తాతను ఈ మధ్య ఆయన వరుసగా అవమానిస్తూనే ఉన్నాడు.

Telugu Devara, Koratala Siva, Nandamuri, Ntrshatha, Rama Charan, Sr Ntr, Telugu,

హైదరాబాద్ లో జరిగిన సీనియర్‌ ఎన్టీఆర్ యొక్క శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి జూనియర్‌ హాజరు అవ్వాల్సి ఉంది.కానీ హాజరు కాలేదు అంటూ వారు ఆరోపిస్తున్నారు.మే 20వ తారీకున ఈ కార్యక్రమం జరిగింది.సరిగ్గా అదే రోజు జూనియర్ యొక్క పుట్టిన రోజు అనే విషయం తెల్సిందే.అయితే ఆయన యొక్క కుటుంబ సభ్యులతో ముందస్తుగా చేసుకున్న కార్యక్రమాల ప్లానింగ్ కారణంగా శత జయంతి కార్యక్రమానికి( Ntr shatha jayanthi ) హాజరు కాలేక పోయాడు.దానికే కొందరు తాత అంటే గౌరవం లేదు అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు.

Telugu Devara, Koratala Siva, Nandamuri, Ntrshatha, Rama Charan, Sr Ntr, Telugu,

కార్యక్రమ నిర్వాహకులకు ఎన్టీఆర్ ముందుగానే తాను హాజరు కాలేక పోతున్నట్లుగా పేర్కొన్నారు.అయినా కూడా కార్యక్రమ నిర్వాహకులు పబ్లిసిటీ కోసం ఎన్టీఆర్‌ వస్తున్నాడు అంటూ ప్రచారం చేయడం జరిగింది.ఎన్టీఆర్‌ యొక్క హాజరు గురించి పదే పదే ప్రచారం చేయడం ద్వారా అభిమానులు ఆసక్తి పెంచుకున్నారు.కానీ ఎన్టీఆర్‌ హాజరు కాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ వచ్చి ఉంటే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం.పైగా రామ్‌ చరణ్( Rama charan ) తో పాటు మరి కొందరు టాలీవుడ్‌ స్టార్స్ హాజరు అయ్యి ఎన్టీఆర్ హాజరు కాకపోడంతో కొందరు ఆ దిశగా విమర్శలు చేస్తున్నారు.

జూనియర్ బర్త్‌ డే వేడుకలు ఉన్న కారణంగానే హాజరు కాలేదు అంతే తప్ప మరే ఉద్దేశ్యం లేదు.ఈ విషయంలో పాపం ఎన్టీఆర్‌ కి పెద్ద తలనొప్పిగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube