తిరుమల స్వామివారిని దర్శించుకున్నమంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ...

ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ.రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.

 Smriti Irani, Minister Who Visited Tirumala Swami , Union Minister Of Women And-TeluguStop.com

కేంద్రమంత్రి కి ఆలయ అధికారులు మహాద్వారం దగ్గర స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం మంత్రి గారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు చేత వేద ఆశీర్వాదం అందించారు, టిటిడి అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube