తిరుమల స్వామివారిని దర్శించుకున్నమంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ...

ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ.

రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.

కేంద్రమంత్రి కి ఆలయ అధికారులు మహాద్వారం దగ్గర స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.

దర్శనం అనంతరం మంత్రి గారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు చేత వేద ఆశీర్వాదం అందించారు, టిటిడి అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్21, శనివారం 2024