రూ.10 వేల బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్లు ఇవే..!

భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్లు చాలానే ఉన్నాయి.రూ.10 వేల బడ్జెట్లో ఉండే బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.

 Smart Phones With The Best Features In The Budget Of 10k Details, Smart Phones ,-TeluguStop.com

మోటోరోలా G24 పవర్ స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్( Moto G24 Power ) 6.56 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.మీడియా టెక్ హీలియో G85 ప్రాసెసర్ పై పనిచేస్తుంది.6000 mAh బ్యాటరీ సామర్థ్యం తో ఉంటుంది.50ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.7999 గా ఉంది.

నోకియా G42 5G స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్( Nokia G42 5G ) 6.56 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 480+ ప్రాసెసర్ పై పనిచేస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం తో ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.7499 గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F14 5G స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్( Samsung Galaxy F14 ) 6.60 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.శాంసంగ్ ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ పై పనిచేస్తుంది.6000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.50ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.9500 గా ఉంది.

మోటో G34 5G స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్( Moto G34 5G ) 6.5 అంగుళాల HD+OLED డిస్ ప్లే తో ఉంటుంది.క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ పై పనిచేస్తుంది.5000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండి, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.50ఎంపీ ప్రైమరీ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.10999 గా ఉంది.

రియల్ మీ C53 స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్( Realme C53 ) 6.74 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.T612 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.108ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.8600 గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube