సూపర్ సింగర్ రవికుమార్ మంద ప్రారంభించిన రవి మెలోడీస్ స్టూడియోని లాంచ్ చేసిన సంచలనమ్యూజిక్ డైరెక్టర్ శివమణి

మొట్టమొదటిసారిగా విజయవాడలో ప్రారంభిస్తున్న రికార్డింగ్ స్టూడియో.రికార్డింగ్ స్టూడియో ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మ్యూజిక్ డైరెక్టర్ శివమణి.

శ్రీదేవి డ్రామా కంపెనీ లో తన ప్రతిభను కనబరిచిన చిన్నారి చెర్రీ ఆంధ్ర చిరుమణి తో డ్రమ్స్ ప్రదర్శన.బాబు ప్రదర్శనతో ఇంప్రెస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ శివమణి బాబుకు డ్రమ్స్ స్టిక్జ్ ప్రజెంటేషన్.

రికార్డింగ్ స్టూడియోలో డబ్బింగ్ ,ఆడియో, వీడియో, రికార్డింగ్స్, ఆడియో రికార్డింగ్, వీడియో, ఆల్బమ్స్, సినిమా మ్యూజిక్ ఆల్బమ్స్, యూట్యూబ్ ఎడిటింగ్.

గుడ్లు ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!!
Advertisement
" autoplay>

తాజా వార్తలు