టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అడిషనల్ ఛార్జ్‎షీట్

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేసులో అడిషనల్ ఛార్జ్‎షీట్ దాఖలు చేయనుంది.

 Sit Additional Charge Sheet In Tspsc Paper Leak Case-TeluguStop.com

అడిషనల్ ఛార్జ్‎షీట్ లో సిట్ మొత్తం 37 మందిని చేర్చనున్నట్లు సమాచారం.ఈ మేరకు న్యాయసలహా తీసుకొని వచ్చే వారంలో అడిషనల్ ఛార్జ్‎షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఇప్పటివరకు 50 మందిని అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.వీరిలో 15 మంది నిందితులు బెయిల్ పై విడుదలవ్వగా ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ఇతరులు జైలులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో అడిషనల్ ఛార్జ్‎షీట్ లో మిగతా పేర్లను చేర్చే యోచనలో సిట్ ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube