తనసోదరి పైడితల్లి అమ్మవారి కుమార్తెతో కుదిరిన పెళ్లిసంబంధం.పౌర్ణమి సందర్భంగా మహా విష్ణువు అలంకారంలో సింహగిరి క్రిందకు వచ్చిన అప్పన్న స్వామి.
ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్న పెళ్లి చూపులు, వివాహ నిశ్చయము, ఏప్రిల్ 12న కళ్యాణం నిశ్చయించారు.ఆనందంతో వసంతోత్సవం జరుపుకున్న స్వామి, భక్తులు,దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.







